మండుటెండల్లో… సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన

బాల్కొండ: రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు వంటి అనేక అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలను జాగ్రత్తం చేయడంలో పోలీసులు తమకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ కోవలో మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్ మరో అడుగు ముందుకు వేసారు... మండుటెండలు సైతము లెక్కచేయకుండా ఉపాధి కూలీలను వెతుక్కుంటూ వెళ్లి వారి కష్టార్జితం ను కాపాడుకునేలా సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మెండోరా మండలంలోని కోడిచెర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...