డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు
దోస్త్ ద్వారా డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. విద్యార్థులు క్రింది లింక్ ద్వారా తమకు ఏ కాలేజీలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు. https://dost.cgg.gov.in 👉 పై లింక్ ఓపెన్ చేసి Candidate Login ద్వారా మీ సీటు వివరాలు చెక్ చేసుకోండి.