subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 5:51 pm Digital Edition : RAJU CH

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

దోస్త్ ద్వారా డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది.

విద్యార్థులు క్రింది లింక్ ద్వారా తమకు ఏ కాలేజీలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు.

 

https://dost.cgg.gov.in

 

👉 పై లింక్ ఓపెన్ చేసి Candidate Login ద్వారా మీ సీటు వివరాలు చెక్ చేసుకోండి.