బ్రేకింగ్ న్యూస్ …2026 నీట్ పరీక్ష రద్దు…!
2026 మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రాత పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో వెలుగుచూసిన పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని NTA ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన జరిగిన NEET UG 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌లో గెస్ పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఈ లీక్ వెనుక...