పెళ్లిరోజు కానుకగా… ముక్కంటికి లక్ష,11 వేల,116 రూపాయల వితరణ…

సాధారణంగా పెళ్లి రోజు వచ్చిందంటే ఇంత కేక్ కట్ చేయడం... మరి కాస్త ముందుకెళ్లి నిరుపేదలకు పండ్లు పలహారాలు పంచి పెట్టడం చేస్తుంటారు... కానీ బాల్కొండ కి చెందిన ఈ దంపతులు తమ పెళ్లిరోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ ముక్కంటి సేవలో తరించారు... బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మసూత్ర శివాలయం, నరనారాయణడు, మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులు ముందుకు సాగే కార్యక్రమంలో అనేకమంది విరివిగా విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నారు... ఈ నేపథ్యంలో బాల్కొండకు చెందిన శ్రీ అంగూర్ లక్ష్మి మల్లేశ్వర్ లు తమ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో విచ్చేసి మందిర పునర్నిర్మాణానికి తమ తరపున 1,11,116/(...