10వ తరగతి మెరిట్ విద్యార్థులకు సువర్ణ అవకాశం

విద్యాధన్ స్కాలర్‌షిప్ - 2026 దరఖాస్తుకు తుది గడువు: జూన్ 20, 2026 అర్హతలు: 2026లో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి కనీసం 90% మార్కులు సాధించి ఉండాలి దివ్యాంగ విద్యార్థులకు కనీసం 75% మార్కులు సరిపోతాయి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి స్కాలర్‌షిప్ ప్రయోజనాలు ప్రతి సంవత్సరం రూ.10,000 ఆర్థిక సహాయం ప్రతిభ ఆధారంగా మొత్తం రూ.75,000 వరకు సహాయం ఇంటర్ లేదా డిప్లొమా చదువులకు మద్దతు ఉన్నత విద్య కొనసాగింపుకు ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులకు ఉపయోగం చదువు కొనసాగించేందుకు ఆర్థిక భరోసా అవసరమైన పత్రాలు 10వ తరగతి మార్కుల మెమో...