విద్యాధన్ స్కాలర్‌షిప్ – 2026
దరఖాస్తుకు తుది గడువు: జూన్ 20, 2026
అర్హతలు: 2026లో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
కనీసం 90% మార్కులు సాధించి ఉండాలి
దివ్యాంగ విద్యార్థులకు కనీసం 75% మార్కులు సరిపోతాయి
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి
స్కాలర్‌షిప్ ప్రయోజనాలు
ప్రతి సంవత్సరం రూ.10,000 ఆర్థిక సహాయం
ప్రతిభ ఆధారంగా మొత్తం రూ.75,000 వరకు సహాయం
ఇంటర్ లేదా డిప్లొమా చదువులకు మద్దతు
ఉన్నత విద్య కొనసాగింపుకు ప్రత్యేక స్కాలర్‌షిప్
ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులకు ఉపయోగం
చదువు కొనసాగించేందుకు ఆర్థిక భరోసా
అవసరమైన పత్రాలు
10వ తరగతి మార్కుల మెమో
ఆదాయం ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
బ్యాంక్ ఖాతా వివరాలు
దివ్యాంగులైతే సంబంధిత సర్టిఫికేట్
మెరిట్ ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.