subhodayam.news
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:31 pm Digital Edition : Akula Suraj

ఒక రోజు శిక్షణ కార్యక్రమంనికి ఆహ్వానం..

వేల్పూర్ మండలంలో బాల్కొండ నియోజకవర్గంలోని సర్పంచ్ లందరికీ విద్యా వ్యవస్థ పై 13వ తేదీన బుధవారం రోజున ఒక రోజు శిక్షణ కార్యక్రమము ఉంటుందని ఎంఈవో అన్నారు. వేదిక అమీనాపూర్ సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాల్ సమయము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నట్లు ఎంఈఓ రేణుక తెలిపారు.