వేల్పూర్ : ప్రజా ప్రణాళిక రైతు వార్షికోత్సవాలు సందర్భంగా వేల్పూర్ మండల వచ్చాల నడుకూడ పెద్ద చెరువులో ఉపాధి హామీ కూలీలతో రైతు వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ఏఈ ప్రదీప్ వారి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు మట్టి ట్రాక్టర్లు వేస్తున్నారా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకోన్నారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిషన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు లింగేశ్వర్, నెహ్రూ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రవి తదితరులు పాల్గొన్నారు..