స్నేహబంధానికి నిదర్శనంగా 1985-86 బ్యాచ్ నిలిచింది.
వేల్పూర్ : ఆలూరు మండల కేంద్రంలో నివాసముంటున్న1985-86 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు,తమ తోటి స్నేహితుడి రామచందర్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని,అందరూ కలిసి రూ.25,000 ఆర్థిక సహాయం శనివారం అందజేశారు.ఈ సంఘటన స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో 1985- 86 బ్యాచ్ స్నేహితులందరూ పాల్గొన్నారు.