మీరు డేటు టైమ్స్ ఫిక్స్ చేయండి మేము చర్చించడానికి సిద్ధం..
వేల్పూర్: పిసిసి అధ్యక్షునికి ఇచ్చిన సవాళ్లను మేము స్వీకరిస్తున్నాం మీరు డేటు టైమ్స్ ఫిక్స్ చేయండి మేము చర్చించడానికి సిద్ధంగా అని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ -మానాల మోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విలేకర్లు సమావేశం ఏర్పాటు చేసి ఈసమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ -మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు పిసిసి అధ్యక్షునికి సవాల్ విసిరుతున్న నువ్వు నిజామాబాద్ కి రా మీరు...