subhodayam.news
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 8:20 am Digital Edition : Akula Suraj

సన్న కారు రైతులను పట్టించుకోని ప్రభుత్వం..

వేల్పూర్ :వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో తడసి ముద్దాయి అయినాయి సన్న కారు రైతులను చిన్నచూపు పట్టించుకోని ప్రభుత్వం 20 రోజులైనా వరి వడ్లు ఎండలో ఎండుతున్నాయి వానలు తడుస్తున్నాయి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే జిల్లా అధికారులు స్పందించాలని రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.