Wednesday, June 10, 2026

ఈదురు గాలులకు నేలకొరిగిన వృక్షం.

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలంలోని సాయంత్రం ఈదురు గాలులకు వేల్పూర్ రోడ్ లో భారీ చెట్టు నెలకొరిగిన అయ్యింది. రాకపోకలకు ఇబ్బంది కావడంతో వేల్పూర్ పోలీస్ జమిందార్ సుదర్శన్ మోతే సర్పంచ్ దోల్ల రమేష్ 8వార్డు సభ్యుడు బీమా సంజీవ్ స్పందించి చెట్టుని ట్రాక్టర్ సహాయంతో తొలగించి రోడ్డు క్లియర్ చేశారు..

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This