నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.

వేల్పూర్:మండలంలో వేల్పూర్ గ్రామానికి చెందిన మంగలారపు హరీష్ కు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల నిమ్స్ లో సర్జరీ చేయడం జరిగింది అతనికి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు కావడం జరిగింది అతను కుల వృత్తి చేసుకుంటూ జీవనం గడిపేతనికి సర్జరీ చేయడం వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతోనిరుపేద కుటుంబం కావడం వల్ల ఎవరైనా సహాయం చేయాలని అతని సోదరుడు అరుణ్ సోషల్ మీడియా,వివిధ పత్రికలో వేదికగా అభ్యర్థనతో విషయాలు తెలుసుకున్న నాయి బ్రాహ్మణ సంఘం ద్వారా 32వేల200వందల రూపాయలు ఆర్థిక సహాయం శుక్రవారం అందజేశారు.కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణ సంఘం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోనాయి బ్రాహ్మణ సంఘం...