subhodayam.news
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 4:24 pm Digital Edition : RAJU CH

రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ {TGBIE) IPE -2026 రి వాల్యుయేషన్ మరియు రి కౌంటింగ్ రిజల్ట్స్ విడుదల డైరెక్ట్ లింక్….

https://tgbienew.cgg.gov.in/

మీ ఆన్సర్ స్క్రిప్ట్ మీకు కావాలి అంటే రి వాల్యుయేషన్ కి పెట్టిన మెయిల్ ఐడి కి ఒక్క పిన్ నంబర్ వస్తుంది, ఆ పిన్ నంబర్ తో మీ ఆన్సర్ స్క్రిప్ట్ ను, డౌన్లోడ్ చేసుకోవచ్చు.