నేటి నుంచి భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

రాష్ట్రంలో భూభారతి సేవలకు సంబంధించి యూజర్‌ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వివిధ సేవలకు వేర్వేరు రుసుములను నిర్ణయించింది. 🔹 15 పేజీల లోపు డాక్యుమెంట్లకు రూ.500 చార్జీ విధించగా, అదనపు పేజీలు ఉంటే గరిష్టంగా రూ.1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 🔹 చార్జీలు చెల్లించకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 🔹 ఇతర సేవల రుసుములు ఇలా ఉన్నాయి: ఈసీ (Encumbrance Certificate) డౌన్‌లోడ్‌కు రూ.20 నుంచి రూ.100 వరకు మ్యుటేషన్ కోసం ఎకరానికి రూ.2500 వరకు ఫీజు పట్టాదార్ పాస్ పుస్తకానికి రూ.300 నాలా కన్వర్షన్‌కు కనీసం రూ.5000 ఫీజు ఇదిలా ఉండగా, భూముల...