తమిళనాడు విజయ్ దళపతి గెలిచిన సందర్భంగా మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక దళిత బిడ్డ సీఎం కావడం చాలా సంతోషంగా ఉందని ఆనంద వ్యక్తం చేశారు.సీఎం విజయ్ విజయానికి కారణం కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశలతో అని అన్నారు.ఈ కార్యక్రమంలోఅంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కత్తి రాములు,సెక్రెటరీ ప్రశాంత్ కుమార్,క్యాషియర్ సునీల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరేందర్ అడ్వైజర్ రవి సీనియర్ నాయకులు బాలకిషన్, మోహన్ దాస్, విజయ్, భాస్కర్, శివ,కేతన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు..


