subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 8:33 pm Digital Edition : RAJU CH

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) కీలక ప్రకటన

తెలంగాణ ఇంటర్మీడియట్ (జనరల్ /ఒకేషనల్)1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును 02-05-26 నుండి 04-05-26 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది.

₹3000 లేట్ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు కొత్త గడువును బోర్డు నిర్ణయించింది. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.