పాలిథీన్ సంచుల వాడకం… పర్యావరణానికి మన వంతుగా చేసే అపకారం!

ఆర్మూర్: పర్యావరణ ప్రేమికుడు ఆర్మూర్ పట్టణంలో ప్రతి బుధవారం క్రమం తప్ప కుండ ఈ బుధవారంతో 2773వ వారాలుగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంపై ప్రచారం చేస్తున్నారు.ఒక ఆలోచన పరుడు సమాజాన్నే మార్చ గలడు*. పాలిథీన్...ఓ భూతం! మట్టుబెట్టండి!!పాలిథీన్ సంచుల వాడకం... పర్యావరణానికి మన వంతుగా చేసే అపకారం! నిత్యం రోగాలతో సతమవుతూ.. బాధలూ, భయాలతో జీవించడానికి పునాదులు తవ్వుకుందామా? మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుందామా? చేతులు కాలాకే ఆకులు పట్టుకుందామా?అవగాహన పెంచుకుందాం.... మనసు మార్చుకుందాం... పాలిథీన్ సంచులకు, ప్లాస్టిక్ వాడకానికీ 'నో' చెబుదాం... బట్టతో, నార(జూట్), పేపర్ తో చేసిన సంచీలను వాడదాం... పర్యావరణాన్ని మనవంతుగా కాపాడదాం!కేవలం మాటలు చెబితే...