జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా ఏడవ బెటాలియన్ డిచ్పల్లి లో ఈనెల 28 నుంచి 30 వరకుజరిగిన ఆరవ రాష్ట్ర సబ్ జూనియర్ బెస్ బాల్ పోటీలలో జిల్లా జట్టు తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన.జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాదరి ప్రణయ తండ్రి మాదరి స్వామి ను జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ అభినందించారు,క్రీడలు రాణిస్తున్న కూతుర్ని అభినందించిన తల్లిదండ్రులు మాదరి స్వామి మాదరి సంతోష, సంతోషం వ్యక్తం చేశారు..


