TG ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ 6వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. ఫలితాల కొరకు మెయిన్ వెబ్సైట్.. Results మీద క్లిక్ చేసి సమాచారాన్ని పొందగలరు. సీటు వచ్చిన వారు ఈ నెల 27 నుండి మే 7 వ తేదీ లోపు స్కూల్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది https://tgemrs.aptonline.in/tgemrs/