ప్రజావాణి లో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేత.
వేల్పూర్ : వేల్పూర్ గ్రామ సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం జాయింట్ కలెక్టర్ అందజేశారు.స్పందించి వేల్పూర్ మినీ స్టేడియం లోని ప్రహరి గోడ నిర్మాణం బ్యాడ్మింటన్ కోట్ సింథటిక్ మ్యాట్ కబడ్డీ కోర్టు సింథటిక్ మ్యాట్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని వినతి పత్రం అందజేయడం జరిగిందని సర్పంచ్ రాజ్ కుమార్ ఉపసర్పంచ్ మేతరి బాలయ్య తెలిపారు.అలాగే DSO పవన్ ని DMHO కలిసి వేల్పూర్ గ్రామం లోని సమస్య ను తొందరగా పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కేతన్, ప్రశాంత్, రాజు, తదితరులు ఉన్నారు.