గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి

బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, దేశ ప్రధాని, రాష్ట్రపతి వరకు ఈ యొక్క మెమోరాండం చేరుకునే వరకు ఎమ్మార్వో స్థాయి నుండి దేశ రాష్ట్రపతి స్థాయి వరకు సమర్పించే ఉద్యమంలో భాగంగా ఈరోజు కోడిచర్ల రామకృష్ణ, తౌటు రాజేష్,అరెపల్లి రాజేశ్వర్,గాండ్లరాజేష్,కత్రాజినరేందర్,పవన్,నవీన్,రవి, పోతరాజు,తదితరులు పాల్గొనడం జరిగింది.