Wednesday, June 10, 2026

భీంగల్ తహసీల్దార్ ను సన్మానించిన భీంగల్ మునిసిపల్ “మాజీ చైర్మన్”

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ :భీంగల్ మండల తహసీల్దార్ గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ ను సోమవారం భీంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లెల లక్ష్మణ్ భీంగల్ తహసీల్దార్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో 7వ వార్డ్ కౌన్సిలర్ అంజూమ్ అలీ భాయ్, ఎస్ప రత్నం, దైడి సురేష్, తోట హరీష్ తదతరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This