బాల్కొండ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ. బి. ముక్త్ భారత్ లో ఉమ్మడి బాల్కొండ మండలం నుండి 2025 సంవత్సరానికి టీబీ ముక్త్ పంచయత్ గా మన జలల్పూర్ గ్రామం అవార్డు పొందింది ఈ అవార్డు ను జిల్లా అదనపు కలెక్టర్ మరియు డీఎం&హెచ్ ఓ గారి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గుండేటీ మోహన్ రెడ్డి ,గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండ దేవేందర్ , ఆశ వర్కర్ రజినీ మరియు హెల్త్ సూపర్వైజర్ సంతోష్ స్వీకరించటం జరిగింది.