subhodayam.news
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 2:00 pm Digital Edition : Akula Suraj

పచ్చల నడకుడలలో చేపల సందడి…

వేల్పూర్ :: వేల్పూర్ మండల కేంద్రంలోని పచ్చల నడుకుడ గ్రామంలో చేపల మార్కెట్లో ఎండాకాలం స్పెషల్ ఉదయం సాయంత్రం రెండుపూటలు చెరువులో నుండి గట్టుకు వచ్చి ఫ్రెష్ గా రవాటా బొచ్చ ఇంకా ఇతర చేపలను అమ్మడం జరుగుతుందని ఇతర గ్రామాల నుండి వచ్చి చేపలను తీసుకెళ్తారని గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపినారు.