బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మం గారి ఆరాధన దినోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు దినేష్ యుగేందర్ మోహన్ సూర్య రమేష్ నరేందర్ ఆనంద్ అంజయ్య యోగేశ్వర్ లు పాల్గొన్నారు.