అక్క…! కాదు , ఇప్పుడు అమ్మ…!!
దశాబ్దం పైగా తమిళనాడులో వినిపించిన పేరు...ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మారి మ్రోగిపోనుంది... అక్క... కవితక్క అని నోరార పిలిపించుకున్న ఆమె పూర్తిగా... ఇపుడు అమ్మ అవతారం ఎత్తి... అచ్చం తమిళనాడు జయలలితను పోలి ఉండేలా తెలంగాణలో మలిదశ రాజకీయ ఆరంగేట్రం చేసింది. వారసత్వ రాజకీయాలకు తాను అతీతము అన్న సంజ్ఞ ఇస్తూనే తమిళనాడు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన అంశాలతో ఆమె కొత్త పార్టీకి సమర శంఖం పూరించారు... అవును, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్లీ పుట్టిం ది… తండ్రి కేసీయార్ విసిరిపారేసిన ‘తెలంగాణ’ బిడ్డను…ఆమె స్వయంగా అక్కున చేర్చుకుంది… జాగృతి పార్టీ అని, టీపీఎస్ అనీ ఏవేవో...