బాల్కొండ మండలంలో ముగిసిన జనగణన శిక్షణ తరగతులు
బాల్కొండ: జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు కు మరియు సూపర్వైజర్లకు బాల్కొండ మండలంలో రెండు విడతల శిక్షణ తరగతులతో శిక్షణ కార్యక్రమాలు పూర్తయినాయని చార్జ్ ఆఫీసర్ మండల తాసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ఇళ్ల జాబితా, జనాభా లెక్కల సేకరణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. t తొలిసారిగా పేపర్ రహితంగా, మొబైల్ అప్లికేషన్ ద్వారా జనగణన జరగనుండటంతో, ఎన్యూమరేటర్లకు మొబైల్ యాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చాo అన్నారు ఈ సందర్భంగా అసిస్టెంట్ చార్జర్ ఆఫీసర్ బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ. జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకం అని, గృహ గణన, గృహ జాబితా తయారు చేయడం చాలా...