కాకతీయ యూనివర్సిటీ పరిధి పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ – డిగ్రీ పరీక్షల ప్రకటన ఈ రోజు నిర్వహించాల్సిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు (ఉదయం మరియు సాయంత్రం సెషన్లు) పోస్ట్‌పోన్ చేయబడినవి.ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను యూనివర్సిటీ త్వరలో ప్రకటిస్తుంది.అయితే, రేపటి నుండి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ విషయాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ , అదనపు కంట్రోలర్  తెలియజేశారు.