2027 జనాభా సేకరణలో కుటుంబ పెద్ద కు ప్రత్యేక ఐడి

బాల్కొండ: బాల్కొండ మండలంలో రెండవ విడత జన గణన శిక్షణ ను చార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రారంభించారు.పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు ఎన్యుమేరేటర్స్ మరియు సూపర్వైజర్లకు రెండవ విడత శిక్షణ ఈరోజు నుంచి మూడు రోజులపాటు కొనసాగుతుందని, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు జనగణన కీలకమని అందులో  భాగంగా కేంద్ర హోంశాఖ ఇప్పటికే  నియమ నిబంధనలు రూపొందించింది.జనగణనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తి రెండో విడత శిక్షణ పూర్తి కానున్న తరుణంలో తదుపరి కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని . మే 11 నుంచి క్షేత్రస్థాయి సమాచార సేకరణ...