రోడ్డు ప్రమాదాల నివారణకు … బాల్కొండ ఎస్సై శైలేందర్ విభిన్న శైలి…

తరచు ప్రయాణం చేసినప్పుడు మన ముందు ఉన్న వాహనాలపై " ఐ లవ్ యు డాడీ... ఐ లవ్ యు మమ్మీ... ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్... ఐ లవ్ యు మై ఫ్యామిలీ... మామ్ వెయిటింగ్ ఫర్ ఎట్ హోం.‌.. ఇలా రకరకాల స్లొగన్స్ చూడడమే కాదు ఏకంగా కొంతమంది అయితే స్పీడ్ మీటర్ వద్ద తన కుటుంబ సభ్యులు... ఇష్టమైన వారి ఫోటోలు పెట్టుకుంటారు... ఏ రోడ్డు ఎక్కిన గమ్యంతోపాటు చివరికి చేరేది ఇంటి వైపు ఉండే మమకారాలు... ఆప్యాయతలు కోరుకుంటారు... సరిగ్గా ఇక్కడే బాల్కొండ ఎస్సై కే శైలేందర్ వినూత్న ఆలోచన చేశారు. తల్లిదండ్రులకు...