subhodayam.news
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 4:08 pm Digital Edition : Akula Suraj

ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన సర్పంచి..

వేల్పూర్ :వేల్పూర్:మండలంలోని పోచంపల్లి గ్రామంలో ప్రి ప్రైమరీ తరగతి గదులు అలాగే పిల్లలకు అట పరికరాలు బుధవారం సర్పంచ్ శతాల వనిత రాజకుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానొపాధ్యాయలు లింబాగిరి, మహేందర్,ప్రీ ప్రైమరీ టీచర్ స్రవంతి,వార్డ్ మెంబర్లు,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,పిల్లల తల్లీతండ్రులు, పాల్గొన్నారు