ఈరోజే లాస్ట్ …..ఇదే చివరి అవకాశం…

TS EdCet-2026 (2 Years Bed ) ప్రవేశ పరీక్ష కి అప్లై చేయడానికి ఈరోజే చివరి అవకాశం అర్హత : Any డిగ్రీ లాస్ట్ Date :22-04-2026. ఎడిట్ ఆప్షన్స్ :02-05-2026. ఎగ్జామ్స్ Date :12-05-2026. కావాల్సినవి : SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ (కులం ) సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం, మెయిల్ ID.