subhodayam.news
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 9:15 am Digital Edition : RAJU CH

ఈరోజే లాస్ట్ …..ఇదే చివరి అవకాశం…

TS EdCet-2026 (2 Years Bed ) ప్రవేశ పరీక్ష కి అప్లై చేయడానికి ఈరోజే చివరి అవకాశం

అర్హత : Any డిగ్రీ

లాస్ట్ Date :22-04-2026.

ఎడిట్ ఆప్షన్స్ :02-05-2026.

ఎగ్జామ్స్ Date :12-05-2026.

కావాల్సినవి : SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ (కులం ) సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం, మెయిల్ ID.