భానుడి ఉగ్రరూపం..కరెంటు లేక ప్రజలు ఇబ్బంది..

మాటిమాటికి కరెంటు పోయే...? వేల్పూర్ మండలంలో ఎండలు ఎక్కువ 42.2% కొట్టడంతో ప్రజలు ఇండ్లలో కూలర్ ఫ్యాన్లు పెట్టుకొని ఉంటారని అనుకుంటున్నారు.. కానీ మాటిమాటికి విద్యుత్ సరఫరా పోవటం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.భానుడి ఉగ్రరూపం కరెంటు లేక ఫ్యాను తిరగలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.