JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదల
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. 👉 ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి :https://cnr.nic.in/ResultDir/P1S2JM26/lo రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఇతర వివరాలతో లాగిన్ అయి మీ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.