subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 10:28 pm Digital Edition : RAJU CH

JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదల

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

👉 ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

:https://cnr.nic.in/ResultDir/P1S2JM26/lo

రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఇతర వివరాలతో లాగిన్ అయి మీ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.