Date of Publish : 20 April 2026, 6:51 pmDigital Edition : Akula Suraj
చలో జగిత్యాల సభకు బయలుదేరిన వేల్పూర్ మండల BRSనాయకులు
వేల్పూర్: సోమవారం రోజున జగిత్యాలలోజరిగే ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చలో జగిత్యాల్ సభకు బయలుదేరిన వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులుబిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.