subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 12:21 pm Digital Edition : Akula Suraj

పూర్వవిద్యార్థులు1998-99బ్యాచ్ఆత్మీయసమ్మేళనం

వేల్పూర్: వేల్పూర్ మండలకేంద్రంలోజిల్లాపరిషత్ పాఠశాలలో చదువుకున్న పదవతరగతి1998-99పూర్వవిద్యార్థులుఆత్మీయసమ్మేళన జరుపుకున్నారు.పూర్వ గురువులను శాలువాతో సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు చిన్ననాటి స్నేహితులతోకలిసిప్రతిఒక్కరూ అప్పటి తీపిజ్ఞాపకాలు పంచుకున్నారు.ఈకార్యక్రమంలో1998-99పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.