వేల్పూర్: వేల్పూరు మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో మినీ వాటర్ ట్యాంక్ ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బ్యాట్మెంటన్ టీం సభ్యులు శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్,బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖఅధ్యక్షుడు సామ ప్రతాప్,బ్యాట్మెంటన్ టీం సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,మారుతి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు