ఈదురు గాలులకు నెలకొరిగిన వృక్షాన్ని తొలగించిన గ్రామపంచాయతీ
వేల్పూర్: వేల్పూర్ మండలంలో మొతే గ్రామంలో సాయంత్రం వీచిన ఈదురు గాలులకు మోతే నుండి వేల్పూర్ వెళ్లే మార్గంమధ్యలో రోడ్డుపై చెట్టు విరిగిపడి నెలకు నేలకోరుగడం వలన వాహనాలకు అంతరాయం కలుగుతోందని స్పందించి సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరిజ్యోతి కుమారుడు గ్రామపంచాయతీఆధ్వర్యంలో రోడ్డుపై నుంచి జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి రోడ్డు ట్రాఫిక్ అంతరాయం కిల్లర్ చేసిన సర్పంచ్,ఉపసర్పంచ్ వాహనాలకు దారులు గ్రామపంచాయతీకి అభినందనలు తెలిపారు.