వన్నెల్ (బి) ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం ధోండి కొబ్బని ఇందిర సేవలు మరువలేనివి…
బాల్కొండ మండలంలోని వన్నెల్ (బి) ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం ధోండి కొబ్బని ఇందిర మే నెల 31వ తేదీన "ఉద్యోగ విరమణ" ఉన్న ప్పటికి ఏప్రిల్ 19వ తేదీన ఆర్మూర్ లోనే ఎం.ఆర్ గార్డెన్స్ లో సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ తన ప్రియ శిష్యురాలు ఇందిర "ఉద్యోగ విరమణ" సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన తర్వాత ఆమె జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన "సన్మాన-ఆనందవల్లి-క్రోనాలజి" అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇందిర...