“ఐ మాక్స్ లైట్ – మినీ వాటర్ ట్యాంక్”ప్రారంభోత్సం
వేల్పూర్: వేల్పూర్ మండలం కేంద్రంలోని మినీ స్టేడియంలో, క్రీడాకారుల కోరిక మేరకు,అలాగే మన గ్రామంలో ఉన్న అన్ని యూత్ ల కోరిక మేరకు,ఏర్పాటు చేసిన"ఐ మాక్స్ లైట్"మరియు"మినీ వాటర్ ట్యాంక్"ప్రారంభోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాల్కొండ MLAవేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు అని మొండి రాజ్ కుమార్ అశోక్ సర్పంచ్ తెలిపారు.కాబట్టి గ్రామ ప్రజలు క్రీడా కారులు క్రీడా అభిమానులు యూత్ సభ్యులందరూ ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు మినీ స్టేడియం వద్దకు రాగలరు మొండి రాజ్ కుమార్ అశోక్ సర్పంచ్ కోరారు.