ఆర్మూర్ పెన్షనర్స్ భవన్ లో హౌస్ లిస్టింగ్,హౌస్ సెన్సెస్ పై ట్రైనింగ్ నిర్వహించిన సబ్ కలెక్టర్…

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంపై మీటింగ్ హాల్లో సెన్సెస్ - 2027,18 నుండి ఈ నెల 25 వరకు నిర్వహించబోయే హౌస్ లిస్టింగ్ హౌస్ సెన్సెస్ ఓల్డ్ పై ఆర్మూర్ మండల్ రూరల్ ఎన్విరేటర్లకు,సూపర్వైజర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఆర్మూర్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లు పాల్గొని సూపర్వైజర్లకు తెలియని విషయాలు అవగాహన కలిగించారు. ఒక హాబిటేషన్లో ఉన్న హౌస్ లిస్టింగ్,హౌసింగ్ సెన్సెస్ లలో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్స్, సూపర్వైజర్ విధి నిర్వహణలో ఉన్న...