వన్నెల్ (కే) బీజేపి సీనియర్ నాయకుడు అబ్బి గంగారాం కు 5 లక్షల ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే…

ఆర్మూర్ : నందిపేట్  మండలంలోని వన్నెల్ (కే) గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్,బీజేపి సీనియర్ నాయకుడు అబ్బి గంగారాం ఇటీవల అనారోగ్యంతో కోలుకోలేని పరిస్థితులో హైదరాబాద్ లోని బసవతారకం మరియు యశోద హాస్పిటల్లో చికిత్స పొందారు.చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 5 లక్షలు మంజూరు చేయించి అట్టి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు వారి స్వగృహములో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అబ్బి గంగారాం చాలా తెలివైన వాడని, ప్రజల కొరకు గ్రామ అభివృద్ధి కొరకు సర్పంచ్ గా ఎనలేని సేవలు అందించాడని తనకు పదవి...