సిపి రూటే… సెపరేటు…
కళ్ళముందు యముడు కనిపించిన పట్టుకున్న స్టీరింగ్ ఆగదు... కాళ్ల కింద క్లచ్ జోరు తగ్గదు... అదే కనుచూపుమేరలో పోలీస్ కనిపించిన పోలీసు వ్యాన్ కనిపించిన అటు చేతిలో ఉన్న స్టీరింగ్... ఇటు కాళ్ళ కింద ఉన్న క్లచ్ రెండు ఒకేసారి అచేతనంగా కంట్రోల్ కి వస్తాయి... ఇక్కడే తన ఆలోచనకు పదును పెట్టారు నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య...జిల్లాలో నేరాల నియంత్రణకు తనదైన శైలిలో పావులు కదుపుతున్న సిపి రోడ్డు ప్రమాదాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగమే ఆయన ఆలోచనలకు రూపు దాల్చింది అరైవ్... అలైవ్... వినూత్న కార్యక్రమం. గత కొన్ని రోజులుగా ఈ...