subhodayam.news
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 3:35 pm Digital Edition : Akula Suraj

ఛత్రపతి విగ్రహం నిర్మాణానికిఅనుమతికొరకువినతి..

వేల్పూర్:మండలంలోమోతె గ్రామంలో శ్రీఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి కోసం అనుమతి తీసుకోవడం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నిమర్యాదపూర్వకంగా కలిసి శనివారం వినతిపత్రం అందజేయడం జరిగిందని సర్పంచ్ డోల్ల రమేష్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా వీలైనంత తొందరగా అనుమతి ఇవ్వగలరని కోరారు.అడిషనల్ కలెక్టర్ స్పందించి త్వరలోనే అనుమతి ఇచ్చేలాగా చూస్తానని తెలిపారు.ఈకార్యక్రమంలోసర్పంచ్ దొల్ల రమేష్, ఉపసర్పంచ్ కర్రోల్ల పరంజ్యోతి కుమార్,దామా సాయన్న,కుమ్మరి రవి పాల్గొన్నారు..