బాల్కొండ: TGEJAC పిలుపు మేరకు PRTU TS ముప్కాల్ మండల శాఖ తరుపున ఉపాధ్యాయ సంఘాలు ఐకేపీ మరియు రెవిన్యూ ఉద్యోగ సంఘాల తో కలిసి గౌరవ మండల తహసీల్దార్ ముంతాజ్ బుద్దీన్ ముప్కాల్ మండలం గారికి ఉపాధ్యాయ ఉద్యోగ మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో PRTU మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ కొండ్రు నవీన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గుండోజీ నరేందర్ తాడూరి లక్ష్మన్ sg శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ మరియు మండల బాద్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డిజిటల్ మీడియాలో తాజా వార్తలు అందించడానికి ఇప్పుడే చేరండి… నో యాడ్స్… నో టార్గెట్స్… నో సర్కులేషన్…👇👇👇👇👇
https://subhodayam.news/join-reporter/


