subhodayam.news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 8:40 pm Digital Edition : Akula Suraj

ఫర్టిలైజర్స్ షాపు పెట్రోల్ బంక్,పౌల్ట్రీ ఆకస్మిక తనిఖీ ఏవో

వేల్పూర్:మండలంలోని ఫర్టిలైజర్స్ పిఏసిఎస్ అలాగే పౌల్టి ఫామ్ పెట్రోల్ బంక్ లను ఆకస్మిక తనిఖీ మండల వ్యవసాయి అధికారి రాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్ పోలినా శాఖ సిబ్బంది ఆధ్వర్యంలోశుక్రవారంఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.యూరియా వ్యవసాయానికి కాకుండా ఇతర సంస్థలకు-డైవర్షన్ కాకుండా ముందు జాగ్రత్తగా తనిఖీలు చేయడం జరిగినాదని వ్యవసాయ అధికారి అన్నారు.పౌల్ట్రీ పామ్,పెట్రోలు బక్ ఇతర కమర్షియల్ పక్కదారి పట్టుండాసందర్శించిముందుగానే నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.నిబంధనలు ఉల్లసించినాట్లత్తే కఠిన చర్చలు తీసుకోవడం తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోపోలీస్ విజయ్,ఏఈవో సాయిరా,జిపిఓలు వినోద్,గంగాధర్,సొసైటీ సేల్స్ మెన్ సతీష్,పెట్రోల్ బంక్,పౌల్ట్రీ నిర్వాకులు పాల్గొన్నారు.